కోలీవుడ్ స్టార్ హీరో, TVK అధ్యక్షుడు విజయ్ కు ఆయన భార్య సంగీత షాకిచ్చింది. కొన్నాళ్లుగా విజయ్ నటి త్రిష తో డేటింగ్ లో ఉన్నారు, త్రిష ను వివాహం చేసుకునేందుకు ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్త ఎంతగా వైరల్ అయ్యిందో తెలుసు.
కానీ ఇప్పుడు విజయ్ భార్య సంగీత నే విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తనకు అభిమాని అయిన సంగీత ను విజయ్ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు 25 ఏళ్ల బంధానికి ఈ జంట విడాకులు తో ఫుల్ స్టాప్ పెట్టబోతోంది అని, కొన్ని కారణాల వల్ల వీరు విడిపోవాలని నిర్ణయించుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
ప్రస్తుతం విజయ్ కి నటి త్రిష తో సంబంధాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో తన వైవాహిక బంధానికి ముగింపు పలకాలని, అందుకే ఆమె విడాకుల దిశగా ప్రయాణం చేస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.




యూటర్న్ తీసుకున్న తాప్సి 

Loading..