Advertisementt

విష్ణు విన్యాసం బెస్ట్ డెసిషన్

Thu 26th Feb 2026 05:24 PM
sree vishnu  విష్ణు విన్యాసం బెస్ట్ డెసిషన్
No Premiers for Vishnu Vinyasam విష్ణు విన్యాసం బెస్ట్ డెసిషన్
Advertisement
Ads by CJ

శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం చిత్రం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. అయితే కొద్దిరోజులుగా చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నిర్మాతలు ప్రీమియర్స్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఆ ప్రీమియర్స్ కొన్నిటికి వర్కౌట్ అయినా, కొన్నిటికి ఓపెనింగ్స్ పై దెబ్బేసాయి. 

సంక్రాంతి సినిమాలు రాజసాబ్, మన శంకర వరప్రసాద్ ఇలా చాలా సినిమాలు ప్రీమియర్స్ తో ముందే వచ్చేశాయి. అందులో రాజసాబ్ కి ఎఫెక్ట్ అవ్వగా, మన శంకర వరప్రసాద్ కి ప్లస్ అయ్యింది. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు విష్ణు విన్యాసం టీం ప్రీమియర్స్ వెయ్యకుండా నేరుగా రేవు శుక్రవారమే డైరెక్ట్ గా ఆడియన్స్ ముందుకు వస్తుంది.

సో ప్రీమియర్స్ టాక్ బావుంటే ఓకే.. తేడా కొడితే కష్టం. అందుకే విష్ణు విన్యాసం మేకర్స్ ప్రీమియర్స్ వైపు మొగ్గు చూపకుండా నేరుగా విడుదల చేస్తున్నారు. ఇది బెస్ట్ డెసిషన్ అనే చెప్పాలి. అది చూసి ప్రీమియర్స్ వద్దు, ఓపెనింగ్స్ ముద్దు అంటూ అందరూ విష్ణు విన్యాసం టీమ్ ని మెచ్చేసుకుంటున్నారు. 

No Premiers for Vishnu Vinyasam:

Sree Vishnu Vishnu Vinyasam

Tags:   SREE VISHNU
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ