టాక్సిక్ ఓపెనింగ్స్ పై ప్రభావం

Yash Toxic Yash Toxic

కేజిఎఫ్ తర్వాత యష్ నుంచి రాబోతున్న చిత్రం టాక్సిక్. మార్చ్ 19 న భారీ అంచనాలతో పాన్ ఇండియా మార్కెట్ లో దిగుతున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో పిచ్చ క్యూరియాసిటీ  నడుస్తుంది. అదే రోజు రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 రావడమే. టాక్సిక్ vs ధురంధర్ ద రివెంజ్.. ఈ రెండిటిలో దేనికి క్రేజ్ ఎక్కువ ఉంది అంటే ఇప్పటికైతే ధురంధర్ 2 కే అని చెప్పాలి.

టాక్సిక్ నుంచి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ గనక భీబత్సంగా ఆకట్టుకుంటే టాక్సిక్ పై ఇప్పుడు ఉన్న అంచనాలు రెట్టింపు అవుతాయి. అటు చూస్తే ధురంధర్ 2 కోసం పాన్ ఇండియా ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. దానికి ప్రమోషన్స్ కూడా అక్కర్లేనంత క్రేజ్ ఉంది. మరి టాక్సిక్ ఓపినింగ్స్ విషయంలో అందరిలో ఎక్కడో చిన్న అనుమానం. 

యష్ కేజిఎఫ్ క్రేజ్ ని చూపెడతాడా, లేదంటే ధురంధర్ 2 ముందు తల వంచుతాడా అనేది మార్చి 19 న తేలినా.. ఇప్పుడైతే అన్ని వైపుల నుంచి ధురంధర్ 2 పైనే హైప్, క్రేజ్ కనిపిస్తున్నాయి.

Yash Toxic The Movie

yash
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026