ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Celebrities in Vijay Deverakonda-Rashmika Haldi

విజయ్ దేవరకొండ-రష్మిక హల్దీ లో సెలబ్రిటీస్

Celebrities in Vijay Deverakonda-Rashmika HaldiCelebrities in Vijay Deverakonda-Rashmika Haldi

రేపు గురువారం ఉదయం హీరో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న వివాహం కోసం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ ముస్తాబైంది. విజయ్ దేవరకొండ-రష్మిల పెళ్లి కోసం తరుణ్ భాస్కర్, ఈష రెబ్బ, సందీప్ రెడ్డి వంగ ఇంకా కొద్దిమంది క్లోజ్ పీపుల్ ఉదయపూర్ కి చేరుకున్నారు. అలాగే విజయ్-రష్మిక ల తెలుగు సంప్రదాయం వివాహం కోసం పూజారులు కూడా హైదరాబాద్ నుంచి ఉదయపూర్ బయలుదేరి వెళ్లారు.

ఈరోజు విజయ్ దేవరకొండ-రశ్మికల హల్దీ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఎల్లో డ్రెస్ కోడ్ లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఇలా పలువురు సెలబ్రిటీస్ విజయ్-రశ్మిక ల హల్దీ సెర్మోని లో పాల్గొనేందుకు రెడీ అయిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక విజయ్ దేవరకొండ-రష్మిక ల వివాహం రేపు ఫిబ్రవరి 26 ఉదయం తెలుగు సంప్రదాయంలోనూ, సాయంత్రం రష్మిక ఫ్యామిలీ కోసం  కొడవ సంప్రదాయంలో విజయ్, రష్మిక వివాహం చేసుకోనున్నారు. మార్చ్ 4 న విజయ్ దేవరకొండ-రష్మిక ల వెడ్డింగ్ రిసెప్షన్ కి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదిక కానుంది. ఈ వేడుకకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. 

Rashmika Mandanna and Vijay Deverakonda Haldi ceremony reveal a vibrant

rashmika
O.M Review
O.M Review
25 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
25 Nov 2026
DNK Review
DNK Review
25 Nov 2026
GOAT Review
GOAT Review
25 Nov 2026
Scene Review
Scene Review
25 Nov 2026
Ramayana Review
Ramayana Review
25 Nov 2026