Advertisementt

హీరో-విలన్ ఎవరైతేనేమిటి

Sun 22nd Feb 2026 06:24 PM
kamal  హీరో-విలన్ ఎవరైతేనేమిటి
Kamal Haasan vs Rajinikanth హీరో-విలన్ ఎవరైతేనేమిటి
Advertisement
Ads by CJ

కమల్ హాసన్-సూపర్ స్టార్ రజినీకాంత్ కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమాపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సమకాలికులు ఎలా చూపిస్తారనే క్యూరియాసిటీకి ఆల్మోస్ట్ ప్రోమోతో తెర దించారు. దాదాపుగా 46 ఏళ్ళ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటుంటున్న ఈ ఇద్దరు మిత్రుల్లో ఈ చిత్రంలో ఎవరు హీరో, ఎవరు విలన్ అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.

కమల్ విలన్ గా చేసినా రజినీకాంత్ విలన్ గా చేసినా, ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిజం చూపించినా థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం. కానీ అది ఎవరు అనేది స్పష్టత రావడం లేదు కానీ రజినీకాంత్ విలన్ గా , కమల్ హీరోగా కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది అనే న్యూస్ మాత్రం భీబత్సంగా వైరల్ అవుతోంది. రజిని కెరీర్ ఆరంభంలో విలన్ గా చేస్తే.. 

కమల్ రీసెంట్ గా కల్కి చిత్రంలో విలన్ గా మెప్పించారు. సో ఈ ఇద్దరిలో ఎవరు విలన్ గా కనిపించినా అభిమానులకు ఓకే కాదు డబల్ ఓకే. మరి నెల్సన్ దిలీప్ కుమార్ మైండ్ లో ఏం నడుస్తుందో చూద్దాం.

Kamal Haasan vs Rajinikanth:

Kamal vs Rajini Glimpse: Who is The Hero

Tags:   KAMAL
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ