మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులోనూ ఎంత ఫిట్ గా, యాక్టీవ్ గా కనిపించినా ఆయన అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు, అయినప్పటికీ ఆయనలోని ఎనర్జి లెవల్స్ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సక్సెస్ జోష్ లో ఉన్న చిరంజీవి ఆ మూవీ ప్రమోషన్స్ లో లైట్ గా కనిపించారు.
కారణం ఆయన వెన్నుముక కి సర్జరీ జరిగింది, అందుకే ఆయన ప్రమోషన్స్ కి రాలేదు అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి చిరుకి చిన్నపాటి సర్జరీ జరిగినట్లుగా తెలుస్తుంది. చిరు షోల్డర్ కి వైద్యులు సర్జరీ నిర్వహించి షోల్డర్ బ్యాగ్ వేశారని సమాచారం, అందుకే చిరు చేతికి షోల్డర్ బ్యాడ్ వేసుకుని తిరుగుతున్నారట.
గతంలోనూ ఆయనకు మోకాలి సర్జరీ జరిగింది. మరి హీరోలంటే సినిమా షూటింగ్ సమయంలో గాయపడి ఇలా ఏదో ఒక శస్త్ర చికిత్సలు తీసుకుంటూ ఉండాల్సిందే. అది చిరు అయినా, ఎవ్వరైనా సరే.





జాకీకి జైలు నుంచే హెలీకాఫ్టర్ కానుక
Loading..