Advertisementt

పెళ్లి ఫిబ్రవరి 26 - రిసెప్షన్ మార్చి 4

Tue 10th Feb 2026 11:10 AM
vijay  పెళ్లి ఫిబ్రవరి 26 - రిసెప్షన్ మార్చి 4
VD-Rashmika reception location revealed పెళ్లి ఫిబ్రవరి 26 - రిసెప్షన్ మార్చి 4
Advertisement
Ads by CJ

ఈ నెల 26 న రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా టాప్ హీరోయిన్ రష్మిక మందన్న - హీరో విజయ్ దేవరకొండ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. పెళ్లి విషయంలో రశ్మిక-విజయ్ దేవరకొండ లు చాలా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. అక్కడ రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ రష్మిక-విజయ వెడ్డింగ్ కోసం ముస్తాబవుతోంది.

అయితే వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, అలాగే అత్యంత సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల నడుమ గ్రాండ్ గా జరగబోతుంది అని తెలుస్తుంది. ఫిబ్రవరి 26 న పెళ్లి చేసుకుని ఏడడుగులు నడవబోతున్న రష్మిక-విజయ్ దేవరకొండ జంట మార్చి 4 న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట.

రష్మిక-విజయ్ దేవరకొండ ల వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో హైలెట్ అవుతారని తెలుస్తుంది.

VD-Rashmika reception location revealed:

Vijay Deverakonda- Rashmika Mandanna reception location revealed

Tags:   VIJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ