Advertisementt

రెడ్ డ్రెస్ లో ముద్దొస్తున్న రుక్మిణి వసంత్

Wed 04th Feb 2026 09:39 AM
rukmini vasanth  రెడ్ డ్రెస్ లో ముద్దొస్తున్న రుక్మిణి వసంత్
Rukmini Vasanth posing elegantly in a red outfit రెడ్ డ్రెస్ లో ముద్దొస్తున్న రుక్మిణి వసంత్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ ఎప్పుడు ఎన్టీఆర్-నీల్ మూవీ సెట్ లోకి ఎంటర్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చెయ్యని రోజు లేదు. డ్రాగన్(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ జరుగుతుంది. కానీ మేకర్స్ డ్రాగన్ ఫస్ట్ లుక్ వదలరు. 

ఇక హీరోయిన్ రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో కనిపించగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను ట్రెండ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ లుక్ లో ఏంజిల్ లా కనిపించే రుక్మిణి వసంత్ మోడ్రెన్ డ్రెస్ లో మాత్రం మతిపోగోడుతుంది. తాజాగా రెడ్ మోడ్రెన్ వేర్ లో రుక్మిణి వసంత్ ని చూస్తే ముద్దొచ్చేస్తోంది.

మత్తెక్కించే చూపులతో రుక్మిణి వసంత్ మైండ్ బ్లోయింగ్ లుక్ మాత్రం మీరు కూడా చూడాల్సిందే. కాంతార 2 చిత్రంతో పాన్ ఇండియా సన్సేషన్ గా మారిన రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ తో కలిసి కనిపించే క్షణం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 

Rukmini Vasanth posing elegantly in a red outfit:

Rukmini Vasanth new look viral

Tags:   RUKMINI VASANTH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ