Advertisementt

ఇది పూజ బ్యాడ్ లక్

Sun 01st Feb 2026 12:54 PM
pooja hegde  ఇది పూజ బ్యాడ్ లక్
Pooja Hegde Bad Luck Continues ఇది పూజ బ్యాడ్ లక్
Advertisement
Ads by CJ

నిజంగా పూజ హెగ్డే కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆమెది అనుకున్న సినిమా కాస్తా వేరే వాళ్లకు వెళ్ళిపోతుంది. పొంగల్ కి రావాల్సిన కోలీవుడ్ మూవీ జన నాయకన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అసలు వస్తుందో, లేదో తెలియని పరిస్థితి. అదే ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు పూజ హెగ్డే పేరు గట్టిగా వినిపించిన ప్రాజెక్ట్ లోకి సడన్ గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది.

ధనుష్-అమరన్ డైరెక్టర్ కాంబోలో త్వరలోనే మొదలు కాబోతున్న D55 చిత్రంలో ముందుగా సాయి పల్లవి పేరు వినిపించినా తర్వాత పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. అబ్బో పూజ హెగ్డే లక్కు మాములుగా లేదుగా అనుకునే లోపు పూజ హెగ్డే కాదు.. D55 లో శ్రీలీల హీరోయిన్ అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ సడన్ ట్విస్ట్ కి పూజ హెగ్డే ఫ్యాన్స్ చాలా ఫీలైపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా పూజ హెగ్డే బౌన్స్ బ్యాక్ అవుతుంది అని ఆశపడ్డారు. మౌనిక సాంగ్ తప్ప ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో కలిసొచ్చిన అంశమేమి లేదు. ఇప్పుడు D55 లోను ఛాన్స్ పోగొట్టుకుంది. ఇది నిజంగా పూజ హెగ్డే దురదృష్టమే అంటున్నారు.  

Pooja Hegde Bad Luck Continues:

Pooja Hegde

Tags:   POOJA HEGDE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ