Advertisementt

ఎన్టీఆర్ కి ధీటుగా రెడీ అవుతున్న విలన్

Sun 01st Feb 2026 10:59 AM
tovino thomas  ఎన్టీఆర్ కి ధీటుగా రెడీ అవుతున్న విలన్
Tovino Thomas mastering the nunchaku ఎన్టీఆర్ కి ధీటుగా రెడీ అవుతున్న విలన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో మైత్రి వారు తెరకెక్కిస్తున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది చిత్ర బృందం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్.

విలన్ గా మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ నటిస్తున్నాడు అనే టాక్ తప్ప NTR31 లో ఫలనా క్యాస్ట్ కనిపించబోతుంది అనే అఫీషియల్ న్యూస్ లేదు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ NTR31లో భాగం కాబోతున్నట్టుగా చిన్న క్లూ ఇచ్చారు. తాజాగా తోవినో థామస్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

మరి ఆ వీడియో చూసాక ఎన్టీఆర్ కి ధీటుగా నిలబడే విలన్ రెడీ అవుతున్నాడు, ఇద్దరూ తమదైన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్టింగ్‌తో అడ్డరగొట్టడం ఖాయం. పవర్‌హౌస్ ఎన్టీఆర్ తో తోవినో తలపడితో ఆ కిక్కే వేరు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి NTR31 నెక్స్ట్ షెడ్యూల్ లో ఏమైనా తోవినో థమన్ ఎన్టీఆర్ తో కలిస్ జాయిన్ అవుతాడేమో చూడాలి. 

Tovino Thomas mastering the nunchaku:

Tovino Thomas Intense Nunchaku Workout Fuels 

Tags:   TOVINO THOMAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ