పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ది రాజసాబ్ నిన్న శుక్రవారమే విడుదలైంది. మారుతి దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మించిన రాజసాబ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలయ్యాక అభిమానులను, ఆడియన్స్ ను రాజసాబ్ బాగా డిజప్పాయింట్ చేసింది.
అయినప్పటికి ప్రభాస్ స్టామినా రాజసాబ్ మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ తో భారీ స్కోర్ రాబట్టింది. మొదటిరోజు ఇండియా వైడ్ అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు కలిపి రూ.54 కోట్ల షేర్ ని రాజసాబ్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్లు రాబట్టినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వదిలారు. వరల్డ్ వైడ్ గా మొదటిరోజు ఓపెనింగ్స్, అలాగే ప్రీమియర్స్ షోస్ కి కలిపి రాజసాబ్ అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది.
రాజసాబ్ ఓపెనింగ్స్ చూసాక అభిమానులు ప్రభాస్ రేంజ్ కి ఇది నిదర్శనమని సంబరపడిపోతున్నారు. నిజమే ప్రభాస్ క్రేజ్ రాజసాబ్ ఓపెనింగ్స్ కి మెయిన్ రీజన్. రాజాసాబ్ టాక్ ఎలా ఉన్నా ఇదే అభిమానులు హ్యాపీ కి కారణం.




ప్రభాస్ క్రేజ్ తగ్గ హీరోయిన్స్ కాదా 
Loading..