చాలా సినిమాలు థియేటర్స్ లో మెప్పిస్తే ఓటీటీ లో నిరాశపరుస్తాయి. అదే థియేటర్స్ లో ప్లాప్ అయితే ఓటీటీలో మెప్పిస్తాయి. ఇప్పుడు ఆ జోనర్ లోకే వస్తుంది. రామ్ లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. నవంబర్ చివరిలో విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా ని క్రిటిక్స్ బావుంది అన్నారు, ప్రేక్షకులు బావుంది అన్నారు.
కానీ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. థియేటర్స్ లో ఆంధ్ర కింగ్ తాలూకా తేలిపోయింది. హిట్ అనుకున్న సినిమా చివరికి రామ్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఆ చిత్రం థియేటర్స్ లో నిరాశపరిచినా ఓటీటీ లో అల్లాడిస్తుంది. క్రిస్టమస్ స్పెషల్ గ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ లో ట్రెండ్ అవుతుంది.
నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 లో ట్రెండింగ్ లో ఉంది. నిజంగా ఇది ఆశ్చర్యమే. థియేటర్స్ లో సో సో గా ఆడిన ఈ చిత్రం ఓటీటీ లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందన్నమాట.




మారుతి కి ప్రభాస్ ఫాన్స్ సర్ ప్రైజ్
Loading..