హీరోయిన్స్ దుస్తులపై సలహాలిస్తూనే రెండు పదాలతో వల్గర్ కామెంట్స్ చేసిన నటుడు శివాజీ స్టార్ట్ అయ్యింది. మహిళలే కాదు మంచు మనోజ్ లాంటి వాళ్ళు కూడా శివాజీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ కమ్ నటి అనసూయ అయితే సోషల్ మీడియా వేదికగా శివాజీ పై ఫైర్ అవుతూ ఇది నా శరీరం నా ఇష్టం అంటూ కామెంట్ పెట్టింది.
మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనే దాని గురించి ఇటీవల ఒక బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యల దృష్ట్యా.. ఇక్కడ ఒక విషయం గుర్తుచేసుకుందాం.
కొంతమంది నియంత్రణను ఆందోళనతోనూ, తీర్పును రక్షణతోనూ ఎలా గందరగోళపరుస్తారో ఆసక్తికరంగా ఉంది.
స్త్రీ దుస్తులు వ్యక్తిగత ఎంపిక.. అది ఎవరినీ ఉద్దేశించి కాదు మరియు ఎవరికీ హాని కలిగించదు.
నిజానికి ఎవరినైనా ఉద్దేశించి ఉంటే... వారు చేసే వ్యాఖ్యలు, చూపులు మరియు వీరి అభిప్రాయాలు పై అవి ప్రభావం చూపుతాయి.
అభద్రతను నైతిక పోలసీగా మార్చడం వల్ల అది పురుషత్వం అవ్వదు.. గౌరవానికి పర్యవేక్షణ అవసరం లేదు.ఇతరులను నియంత్రించడం అంటే బలం ముసుగులో ఉన్న బలహీనత. గౌరవమే నిజమైన పవర్ అంటూ సోషల్ మీడియాలో శివాజీ పై ఫీ అవుతూ రాసుకొచ్చింది.
అయితే నసూయ కామెంట్స్ పై ఆమె అభిమానులు రియాక్ట్ అవుతూ..
శివాజీ మాటలు పట్టించుకోకు... నీ శరీరం.. నీ ఇష్టం... కాకపోతే అది భరద్వాజ్ గారు మాత్రమే చూడాలి అని మా ఆవేదన... అందరూ చూడాలి అని నీ అభిలాష. మాది ఆవేదన నీది అభిలాష.. అంటూ ట్వీట్లు వేస్తున్నారు.




BB9: అందుకే తనూజ అంత తల్లడిల్లింది
Loading..