Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

Mon 22nd Dec 2025 09:38 PM
shambhala  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన సినిమాలు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యగా.. ఈ వారం క్రిష్టమస్ స్పెషల్ గా విడుదలయ్యే సినిమాలు క్రేజీగా కనబడుతున్నాయి. అందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ చదరంగం, ఆది సాయి కుమార్ శంబాల, పతంగ్, ఈషా, దండోరా లాంటి తెలుగు చిత్రాలతో పాటుగా మలయాళం నుంచి మోహన్ లాల్ వృషభ, మార్క్ చిత్రాలు ఈ డిసెంబర్ చివరి వారంలో థియేటర్స్ లో సందడి చెయ్యడానికి  రెడీ అయ్యాయి. 

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లు 

నెట్ ఫ్లిక్స్: 

పోస్ట్స్ (తగలాగ్ సినిమా) డిసెంబరు 22

గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 24

ప్యారడైజ్ (మలయాళ చిత్రం) - డిసెంబరు 24

ఆంధ్ర కింగ్ తాలుకా (తెలుగు సినిమా) డిసెంబరు 25

రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 26

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 26

హాట్ స్టార్:

నోబడీ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22

ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ సినిమా) డిసెంబరు 22

అమడస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

ద బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) డిసెంబరు 22

జీ 5:

మిడిల్ క్లాస్ (తమిళ సినిమా) డిసెంబరు 24

రోంకిని భవన్ (బెంగాలీ సిరీస్) - డిసెంబరు 25

ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ మూవీ) - డిసెంబరు 26

సన్ నెక్స్ట్:

నిధియం భూతవుం (మలయాళ సినిమా) - డిసెంబరు 24

అమెజాన్ ప్రైమ్:

సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

టుగెదర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) డిసెంబరు 22

మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ సిరీస్) డిసెంబరు 22

ఐ విస్ యూ ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22

యానివర్సరీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22

This Week Theatre and OTT releases:

Latest Theatrical and OTT Releases This Week

Tags:   SHAMBHALA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ