బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రెండుమూడు భారీ డిజాస్టర్స్ తర్వాత సౌత్ కి గ్యాప్ ఇచ్చిన పూజ హెగ్డే మళ్ళీ తమిళ ఇండస్ట్రీ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికి పూజ హెగ్డే కి లక్ కన్నా ముందు బ్యాడ్ లక్ నడుస్తుంది. కానీ అవకాశాలు ఆగడం లేదు.
ప్రస్తుతం పూజ హెగ్డే.. విజయ్ జన నాయగన్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. దుల్కర్ సల్మాన్ తో తెలుగులో ఓ మూవీలో నటిస్తున్న పూజ హెగ్డే ధనుష్ 55 నుంచి తప్పుకుంది అనే ప్రచారం ఉంది. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో సందడి చేసే పూజ హెగ్డే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది.
పూజ హెగ్డే లేటెస్ట్ లుక్ చూస్తే క్లాసీ అండ్ ఎలిగెంట్ అనాల్సిందే. మోడ్రెన్ గా కారులో ఫోటోలకు ఫోజులివ్వడమే కాదు, మరిన్ని ఫోజుల్లో సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చింది.




ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవ
Loading..