బిగ్ బాస్ సీజన్ 9 ముగియయడానికి జస్ట్ ఒక్క వన్ వీక్ మాత్రమే వుంది. మరో వారంలో బిగ్ బాస్ సీజన్ 9 ముగియబోతుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 అంటూ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, డిమోన్ పవన్, సంజన ఉన్నారు. ఈ వారం సుమన్ శెట్టి, భరణి డబుల్ ఎలిమినేషన్ లో బయటికెళ్లిపోయారు.
ఇక ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ సీజన్ ప్రైజ్ మనీ రివీల్ చేసారు. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కి 50 లక్షల ప్రైజ్ మని ఉంటుంది అంటూ హౌస్ లో ఉన్న వారిని మీరు ప్రైజ్ మనీ గెలుచుకుంటే ఏం చేస్తారు అని అడిగారు. అయితే విన్నర్ రేసులో తనూజ vs కళ్యాణ్ అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.
తనూజ గెలిస్తే ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవుతారు, అదే కళ్యాణ్ పడాల గెలిస్తే ఓ కామన్ మ్యాన్ విన్నర్ అవుతాడు. ఆలా ఏది జరిగినా ఈ సీజన్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే.




ఎన్టీఆర్ డ్రాగన్ హీరోయిన్ గ్లామర్ రచ్చ
Loading..