బిగ్ బాస్ సీజన్ 9 లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని నాగ్ శనివారం ఎపిసోడ్ లో చెప్పేసారు. టాప్ 5 కి ఐదుగురిని ఉంచి మిగతా ఇద్దరిని ఎలిమినేట్ చేసే ప్లాన్ చేసారు. అందులో అంటే డబుల్ ఎలిమినేషన్ లో ముందుగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.
కొన్ని వారాలుగా సుమన్ శెట్టి గ్రాఫ్ పడిపోయింది. అంతేకాకుండా ఈ వారం టాప్ 2 కి వెళ్లే టాస్క్ లోను ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. సో వోటింగ్ లో వీక్ గా ఉన్న సుమన్ శెట్టి ముందుగా ఎలిమినేట్ కాగా డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా భరణి ఎలిమినేట్ అవుతాడా లేదంటే సంజన అవుతుందా అనేది తెలియాలి.
ఎక్కువగా భరణినే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. సంజన ని టాప్ 5కి పంపించే అవకాశం లేకపోలేదు




ఈ సంక్రాంతికి అన్నదమ్ముల వార్
Loading..