Advertisementt

ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు

Fri 12th Dec 2025 11:54 AM
kaantha  ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
This Week OTT Releases ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
Advertisement
Ads by CJ

ఈ వారం ఓటీటీ లలో విడుదలయ్యే చిత్రాలు మరియు వెబ్ సీరీస్ ల లిస్ట్ 

నెట్ ఫ్లిక్స్ :

ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 08

మ్యాన్ VS బేబీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11

గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) డిసెంబరు 12

సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12

ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12

వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12

జియో హాట్ స్టార్:

సూపర్మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 11

అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్:

ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 08

ద లాంగ్ వాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08

మెర్వ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10

టెల్ మీ సాఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

ఆహా:

3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 13

జీ5:

సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12

సన్ నెక్స్ట్:

అంధకార (మలయాళ సినిమా) డిసెంబరు 12

సోనీ లివ్:

రియల్ కశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ (హిందీ సిరీస్) - డిసెంబరు 09

ఆపిల్ టీవీ ప్లస్:

ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) డిసెంబరు 12

మనోరమ మ్యాక్స్:

ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12

This Week OTT Releases:

This Week OTT Release List 

Tags:   KAANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ