మెడిసిన్ చదివే అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవడం చాలా అరుదు. అందం, అణుకువ, డాన్స్, గ్లామర్ అన్ని ఉన్నాయి. కానీ అదృష్టం లేని హీరోయిన్ ఎవరు అంటే ఈమధ్యకాలంలో శ్రీలీల పేరే ఎక్కువగా వినబడుతుంది. కెరీర్ లో ధమాకా, భగవంత్ కేసరి తప్ప మరో హిట్ లేదు. కానీ చేతినిండా సినిమాలే.
వేగంగా సినిమాలు చేస్తుంది కానీ.. హిట్ మాత్రమే దరి చేరడం లేదు. వచ్చిన సినిమా ని వచ్చినట్టుగా ఒప్పేసుకుంటుంది, కానీ అందులో కథ, ఆమె పాత్రలను దర్శకులు మరీ లైట్ తీసుకుంటున్నారేమో అన్ని ఆమెకు డిజాస్టర్స్ పడుతున్నాయి. రీసెంట్ గా ఎన్నో హోప్స్ పెట్టుకున్న మాస్ జాతర కూడా ఆమెను డిజప్పాయింట్ చేసింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే శ్రీలీల తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే వావ్ అందానికే అర్ధం చెబుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెట్టేవిలా ఉన్నాయి. రెడ్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బుంగమూతి పెట్టుకుని శ్రీలీల చాలా క్యూట్ గా కనిపించింది. మీరు కూడా శ్రీలీల లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కు వెయ్యండి.




బిగ్ బాస్ 9 లో ఫ్యామిలీ ఎమోషనల్ వీక్ 

Loading..