తెలుగు గర్ల్స్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఆచితూచి అడుగువేస్తారు. వచ్చాక చావో రేవో అనేది చాలా కొద్దిమంది మాత్రమే తేల్చుకుంటారు. తెలుగులో కాకపోయినా పర భాషలో అయినా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ప్రస్తుతం తెలుగులోనే నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్న అమ్మాయి తెలుగమ్మాయి ఈషా రెబ్బ.
ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు పద్దతికి పట్టు చీరకట్టినట్టుగా విలేజ్ అమ్మాయిలా కనిపించిన ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా గ్లామర్ డ్రెస్సులతో కిక్ ఇస్తుంది. తాజాగా ఈషా రెబ్బ ఇన్స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే బ్లాక్ డ్రెస్ లో క్యూట్ గా కాదు కాదు గ్లామర్ గా కనిపించింది కనువిందు చేసింది.
ఆ బ్లాక్ డ్రెస్ లోనే ఈషా రెబ్బ గ్లామర్ షో చేసింది. లూజ్ హెయిర్ తో మేకప్ లేకపోయినా ఆమె చూసేందుకు ఆకర్షణగా అందంగా కనిపించింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




బిగ్ బాస్ 9: 11వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్ 

Loading..