బిగ్ బాస్ సీజన్9 లో ఈరోజు ఆదివారం ఎపిసోడ్ కోసం హ్యాండ్ సమ్ గా రెడీ అయ్యి కంటెస్టెంట్స్ తో ఆటలాడించగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ మూడ్ లో హౌస్ మేట్స్ కనిపించారు. వారిని ఉత్సాహ పరిచేందుకు కింగ్ కొడుకు, హీరో నాగ చైతన్య బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. నాగ చైతన్య కార్ రేసింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేది వేరే చెప్పక్కర్లేదు.
అదే ఈ స్టేజ్ పై నాగ్ తో నాగ చైతన్య మాట్లాడాడు. నాగ చైతన్య హౌస్ మేట్స్ తో సరదాగా ఆడుతూ పాడుతూ కనిపించగా రీతూ చౌదరి నాగ చైతన్య మిమ్మల్ని జోష్ అప్పటినుంచి పడేద్దామని ట్రై చేస్తున్నా అంటూ కామెడీ చేసింది.
తండ్రి కొడుకులు నాగార్జున-నాగ చైతన్య ఇద్దరూ సరదాగా సందడి చేసిన ప్రోమో ని స్టార్ మా వదిలింది. మీరు ఈ ప్రోమో ని చూసి ఎంజాయ్ చెయ్యండి.





ఓవర్ హైప్ ముందు తేలిపోయింది

Loading..