గ్లామర్ తో టాప్ లేపిన రకుల్ ప్రీత్

Thu 13th Nov 2025 03:27 PM
rakul  గ్లామర్ తో టాప్ లేపిన రకుల్ ప్రీత్
Rakul Preet shines with glamour గ్లామర్ తో టాప్ లేపిన రకుల్ ప్రీత్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో సక్సెస్ ఒకే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు సౌత్ ని ఓ ఊపు ఊపి స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ కత్తిలాంటి బ్యూటీ సౌత్ అవకాశాలు తగ్గాక ముంబై లో సెటిల్ అయ్యింది. అక్కడ అవకాశాలు అందుకుంటూ నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

గ్లామర్ విషయంలో ఎప్పుడు ముందుండే రకుల్ ప్రీత్ సింగ్ రేపు శుక్రవారమే అజయ్ దేవగన్ తో కలిసి దే దే ప్యార్ దే 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ గ్లామర్ షో వేరే లెవల్ అనుకుంటే, ఆ సినిమా ప్రమోషన్స్ లోను రకుల్ ప్రీత్ హద్దులు దాటి మరీ అందాలు ఆరబోసింది. 

సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ ఫోటో షూట్స్ లోను ఆమె గ్లామర్ ఎంతగా ఎక్స్పోజ్ అవుతుందో చూస్తూనే ఉంటాము. తాజాగా రకుల్ ప్రీత్ సోషల్ మీడియా పిక్స్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. గ్లామర్ విషయంలో రకుల్ టాప్ లేపింది. ఈ రేంజ్ అందాలు చూపించడంలో రకుల్ మాస్టర్ చేసిందా అన్న రేంజ్ లో ఆమె అందాల ఆరబోత ఉంది. మీరు కూడా రకుల్ గ్లామర్ లుక్స్ పై ఓ కన్నెయ్యండి. 

Rakul Preet shines with glamour:

Rakul Preet Singh Glamour Show 

Tags:   RAKUL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ