విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుగు కదా ఇంకెవరు రష్మిక మందన్ననే. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది అక్టోబర్ లో సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకుంది. కానీ ఆ విషయాన్ని విజయ్ లేదా రష్మిక అస్సలు బయటపెట్టకుండా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. తాజాగా రష్మిక గర్ల్ ఫ్రెండ్ తో బిగ్ హిట్ అందుకుంది.
గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి విజయ్ దేవరకొండ ను గెస్ట్ గా ఆహ్వానించారు మేకర్స్. మరి ఆ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విజయ్ దేవరకొండ అక్కడ అల్లు అరవింద్ ని హాగ్ చేసుకుని ఆతర్వాత తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న చేతికి ముద్దు పెట్టగానే గ్యాలరీలో ఉన్న అభిమానులు అరుపులే అరుపులు.
గర్ల్ ఫ్రెండ్ రష్మిక కు ముందు పెట్టిన విజయ్ అంటూ కేరింతలు కొట్టారు. విజయ్ దేవరకొండ స్టేజ్ పై రష్మికని తెగ పొగిడేసాడు. రష్ చాలా చామ్ అంటూ ఆమెను విజయ్ పొగుడుతుంటే రష్మిక సిగ్గుపడుతూ నవ్వేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే వాళ్ళ అభిమానులు మీమధ్యన ఉన్న ప్రేమ ను ఓపెన్ గా చెప్పొచ్చుగా అంటూ అడుగుతున్నారు.





ఫారెస్ట్ లో భర్తతో అనసూయ ఎంజాయ్మెంట్ 

Loading..