అవును జననాయకుడు ఫస్ట్ సింగిల్ లో విజయ్ కి దక్కాల్సిన క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే పట్టుకుపోయింది. చీరకట్టు లో విజయ్ పక్కన పూజ హెగ్డే డాన్స్ అద్దరగొట్టేసింది కాదు కాదు అందాలు ఆరబోతతో అందరికి దిమ్మతిరిగేలా చేసింది. జననాగయన్ సాంగ్ క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే నే పట్టుకుపోయింది.
రెండుమూడేళ్ల బ్రేక్ తో కోలీవుడ్ లో కమ్ బ్యాక్ ఇచ్చిన పూజ హెగ్డే కి సెకండ్ ఇన్నింగ్స్ లోను అంతగా కలిసి రాలేదు అనే చెప్పాలి. వరసగా నిరాశ పరిచే సినిమాలు చేస్తున్న పూజ హెగ్డే కూలి లో మోనికా సాంగ్ తో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు విజయ్ లాస్ట్ ఫిలిం జాననాయగన్ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్.
ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సాంగ్ విడుదల కాగా.. ఆ పాటలో పూజ హెగ్డే అందాలు ఆరబోత వేరే లెవల్, శారీ లోను పూజ తన గ్లామర్ షో ని హైలెట్ చేసింది. దానితో పూజ హెగ్డే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.





కేసీఆర్ కి జూబ్లీహిల్స్ వద్దా... 

Loading..