రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు గ్లామర్ డాల్ లా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సౌత్ సినిమాలైనా, బాలీవుడ్ మూవీస్ అయినా రకుల్ ప్రీత్ గ్లామర్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సౌత్ లో ఎలా ఉన్నా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టాక రకుల్ గ్లామర్ షో మరింతగా పెరిగింది. అక్కడే సక్సెస్ ని వెతుక్కుంటున్న రకుల్ అక్కడ సీనియర్ హీరోలతో సర్దుకుపోతుంది.
ఇక సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ ఫ్రెష్ ఫోటో షూట్స్ మాత్రమే కాదు ఆమె భర్త తో కలిసి వెకేషన్ కి వెళ్లినా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నా, ఫ్యామిలీ ఈవెంట్స్ అయినా, పూజ లైనాసరే ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈమధ్యన దే దే ప్యార్ దే 2 చిత్ర ప్రమోషన్స్ లోనే కాదు ఆ చిత్రంలోని ఓ సాంగ్ లోను రకుల్ ప్రీత్ అందాల జాతర సోషల్ మీడియాని షేక్ చేసింది.
ఆ చిత్ర ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత నెక్స్ట్ లెవల్ అంతే. తాజాగా రకుల్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే గ్లామర్ గేట్స్ ఎత్తేసిన రకుల్ అంటారేమో. అంతలా రకుల్ అందాలు చూపించేందుకు చాలా ఆరాటంగా కనిపించింది. మీరు కూడా రకుల్ ప్రీత్ సోషల్ మీడియా గ్లామర్ షో పై ఓ లుక్ వెయ్యండి.




సిల్వర్ స్క్రీన్ పైకి రోజా రీ-ఎంట్రీ

Loading..