Advertisementt

తొందరపెడుతున్న మహేష్

Sun 02nd Nov 2025 11:23 AM
mahesh babu  తొందరపెడుతున్న మహేష్
Mahesh ruins Rajamouli surprise తొందరపెడుతున్న మహేష్
Advertisement
Ads by CJ

నవంబర్ వచ్చేసింది రాజమౌళి సర్.. It/’s November already @ssrajamouli అంటూ మహేష్ రాజమౌళి ని ట్యాగ్ చేసి SSMB 29 అప్ డేట్ పై మహేష్ తొందరపెడుతున్నారు. దానికి రాజమౌళి yess… ye cinemaalaki review iddaam anukuntunnaavu ee month.? ఏ సినిమాలకు రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్ ఈ మంత్ అంటూ రాజమౌళి సరదాగా రిప్లై ఇచ్చారు. 

దానికి How slow sir…? Shall we start in 2030? … 🫣 Fyi, our Desi girl has been posting every street of Hyderabad on her Insta stories since January @priyankachopra అంటూ సరదాగా మహేష్ అన్నారు. 

అంతెకాకుండా మహేష్ ఇంకా Your forever in making Mahabharatha, Sir...😂😂 First things first, You promised us something in November. Please keep up your word.. అంటూ మహేష్ మహాభారత గురించి అడుగుతూ.. ముందు మీ ప్రామిస్ ని నిలబెట్టుకోండి అంటూ రాజమౌళికి రిప్లై ఇచ్చారు. 

X లో ఈ సరదా కన్వెజేషన్ ను మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ అప్ డేట్ కోసం మహేష్ కూడా తొందరపడుతున్నారు అంటూ వారు కూడా మాట్లాడుకుంటున్నారు. 

Mahesh ruins Rajamouli surprise:

SSMB 29 Globetrotter glimpse - Mahesh Babu and Rajamouli banter

Tags:   MAHESH BABU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ