సౌత్ లో గ్లామర్ డాల్ గా సక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మాత్రం ఎదిగేందుకు కష్టపడుతుంది అది కూడా చాలా గ్లామర్ గా. కానీ రకుల్ కి అక్కడ యంగ్ హీరోలెవరూ ఛాన్స్ ఇవ్వడం లేదు కానీ సీనియర్ హీరోలు ఆమెని కన్సిడర్ చేస్తున్నారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి దే దే ప్యార్ దే 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు చూస్తే మతి పోవాల్సిందే. ప్రమోషన్స్ లో ఏంటి.. ఈ దే దే ప్యార్ దే 2 సినిమాలో మరింతగా అందాలు చూపిస్తా అంటూ ఆ చిత్ర సాంగ్ లో రకుల్ అందాల ఆరబోసిన తీరు చూస్తే షాకవ్వాల్సిందే. రెడ్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రకుల్ చూపించిన గ్లామర్ షో కి నిజంగా నెటిజెన్స్ షాకవుతున్నారు.
బాలీవుడ్ లో సర్వైవ్ అవ్వాలంటే అందాల ఈ రేంజ్ లో చూపిస్తూ సీనియర్ హీరోలతో ఆడడడం అవసరమా, అది కూడా పెళ్లి చేసుకున్నాక అంటూ రకుల్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.




 
                     
                      
                      
                     
                     టాక్సిక్ రూమర్స్కి చెక్
 టాక్సిక్ రూమర్స్కి చెక్ 

 Loading..
 Loading..