Advertisementt

గ్లామర్ తో మతిపోగొడుతున్న రష్మిక

Mon 20th Oct 2025 03:23 PM
rashmika  గ్లామర్ తో మతిపోగొడుతున్న రష్మిక
Rashmika looks elegant గ్లామర్ తో మతిపోగొడుతున్న రష్మిక
Advertisement
Ads by CJ

ఈ దివాళి కి తామ చిత్రంతో ఆడియన్స్ ని పలరించేందుకు సిద్దమవుతున్న రష్మిక ఆ సినిమాలో అందాల ఆరబోత తో అరిపించేసింది. మలైకా తో కలిసి ఓ సాంగ్ లో రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. తామ ప్రమోషన్స్ లోను రష్మిక అందాల జాతరకు అందరూ ముగ్దులవుతుంటే యూత్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంది. 

రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకుని సైలెంట్ గా ఉంది. ఆతర్వాత ఆ విషయం ఎక్కడా చెప్పకుండా గుంభనంగా  సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మిక ఫేస్ లో ఆ బ్రైట్ నెస్ బాగా తెలిసిపోతుంది. తామ మరో రెండు రోజుల్లో విడుదల అంటూ వదిలిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. అంతలాంటి గ్లామర్ షో తో అరిపించేసింది. 

చుడిదార్ లోనే డీప్ నెక్ తో అందాలు ఆరబోసింది. లూజ్ హెయిర్, చెవులకు జుంకాలు, హెవీ పంజాబీ డ్రెస్ లో రష్మిక అందాలు ఎంత చూసినా తనివి తీరవు అనేలా ఉన్నాయి అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. 

Rashmika looks elegant :

Rashmika Mandanna looked fabulous in desi wear

Tags:   RASHMIKA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ