దసరా ఫెస్టివల్ సందర్భంగా విడుదలైన ధనుష్ ఇడ్లి కొట్టకు సో సో గా మిగిలిపోగా.. ఆతర్వాత పండుగ రోజు విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ను దున్నేస్తుంది. ఇక ఈ వారం మాత్రం కాంతార ధాటికి తట్టుకోలేక పెద్ద సినిమాలేవీ థియేటర్స్ లోకి విడుదలయ్యేందుకు రెడీ అవ్వలేదు. చిన్న సినిమాలైన అనసూయ అరి, రక్షిత్ అట్లూరి శశివదనే, వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ చిత్రాలు థియేటర్స్ లో అక్టోబర్ రెండో వారంలో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సీరీస్ లు
జియో హాట్ స్టార్
మిరాయ్: అక్టోబరు 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (సిరీస్): అక్టోబరు 10
జీ 5
కిష్కిందపురి అక్టోబర్ 10
నెట్ ఫ్లిక్స్
స్విమ్ టు మీ: అక్టోబరు 10
ది విమెన్ ఇన్ క్యాబిన్ 10: అక్టోబరు 10
కురుక్షేత్ర (యానిమేషన్ సిరీస్): అక్టోబరు 10
వార్ 2: అక్టోబరు 9 (సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటన వెలువడలేదు)
అమెజాన్ ప్రైమ్ వీడియా
మెయింటెనెన్స్ రిక్వైర్డ్: అక్టోబరు 8
సన్ నెక్స్ట్
త్రిబాణధారి బార్బరిక్: అక్టోబరు 10