Advertisementt

కన్నడ కాంతార పై ఎందుకింత కక్ష

Tue 30th Sep 2025 10:37 AM
kantara  కన్నడ కాంతార పై ఎందుకింత కక్ష
Boycott Kantara Controversy కన్నడ కాంతార పై ఎందుకింత కక్ష
Advertisement
Ads by CJ

కన్నడలో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన కాంతార చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ఎంతగా ఆదరించారో, నిర్మాతలకు ఎన్ని కోట్లు లాభాలు తెచ్చారో అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 వస్తుంది. ఈ విజయదశమికి అంటే అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. తెలుగులో యంగ్ టైగర్ ని తీసుకొచ్చి పెద్ద ఈవెంట్ చేసారు. 

అంతా బానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి.. కాంతార చాప్టర్ 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈసమయంలో కాంతార 1 ని బ్యాన్ చెయ్యాలంటూ #BoycottKantara హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చెయ్యడం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఎవరో కావాలనే కాంతార ను బ్యాన్ చెయ్యాలంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చెయ్యడమే అందరికి షాకిచ్చింది. 

ఎవరు ఈ బాయ్ కాట్ కాంతార వెనుక ఉన్నా, ఇంత కక్ష అవసరమా, కన్నడ కాంతార పై పడి ఏడవ్వల్సిన అవసరం ఎవరికుంది, ఎంతటి హీరోల అభిమానులైనా ఇలాంటివి చెయ్యడం కరెక్ట్ ఆ అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Boycott Kantara Controversy:

Tollywood fans trends Boycott Kantara Chapter 1 before release

Tags:   KANTARA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ