Advertisementt

OG కి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్

Wed 24th Sep 2025 03:22 PM
og  OG కి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్
TG High Court big shock for OG OG కి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్
Advertisement
Ads by CJ

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ OG చిత్రానికి తెలంగాణ హై కోర్టు బిగ్ షాకిచ్చింది. కారణం OG టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను తెలంగాణ హై కోర్టు బుధవారం సస్పెండ్ చేసింది. 

OG చిత్రానికి ప్రీమియర్ షో టికెట్ రేట్లు 800 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ ల్లోనూ సినిమా విడుదలైన పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

కానీ తెలంగాణ హై కోర్టు మాత్రం టికెట్ రేట్లు అధికంగా పెంచుకునేందుకు నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను సస్పెండ్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

TG High Court big shock for OG:

Telangana High Court big shock for OG Movie ticket rates

Tags:   OG
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ