Advertisementt

మోహన్ లాల్ హృదయపూర్వం ఓటీటీ డేట్

Sat 20th Sep 2025 04:08 PM
hridayapoorvam  మోహన్ లాల్ హృదయపూర్వం ఓటీటీ డేట్
Mohanlal Hridayapoorvam OTT date మోహన్ లాల్ హృదయపూర్వం ఓటీటీ డేట్
Advertisement
Ads by CJ

మోహన్ లాల్ హీరోగా రీసెంట్ గా మలయాళంలో విడుదలైన హృదయపూర్వం చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవడంతో ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరి కన్ను పడింది.

ఆగస్టు 28న థియేటర్లలో విడుదలై ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.  మరి థియేటర్స్ లో హృదయపూర్వం విడుదలై నెల రోజులు అవుతున్న సందర్భంగా ఈ సక్సెస్ ఫుల్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు జియో ప్లస్ హాట్ స్టార్ రెడీ అయ్యింది.

హృదయపూర్వ చిత్రాన్ని ఈ నెల 26 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీ లో చూసేందుకు రెడీ అయిపోండి. 

Mohanlal Hridayapoorvam OTT date:

Hridayapoorvam OTT release: Jio Hotstar reveals the streaming date

Tags:   HRIDAYAPOORVAM
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ