ఫస్ట్ వీకెండ్ లో దడదడలాడించిన మిరాయ్ చిత్రం సోమవారం ఎలాంటి పరీక్ష ఎదుర్కొంటుంది, అసలు సోమవారం మిరాయ్ చిత్రానికి థియేటర్ ఆక్యుపెన్సీ ఎంతుంటుంది అనే విషయంలో ట్రేడ్ వర్గాలు మధ్యన మంచి చర్చే నడవగా.. కామన్ ఆడియన్స్ సైతం మిరాయ్ మండే కలెక్షన్స్ కోసం వెయిట్ చేసారు. మిరాయ్ నాలుగు రోజుల లెక్కలు చూసేద్దాం..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 14.09Cr
👉Ceeded: 3.32Cr
👉UA: 2.92Cr
👉East: 1.98Cr
👉West: 1.18Cr
👉Guntur: 1.78Cr
👉Krishna: 1.73Cr
👉Nellore: 79L
Total Collections – 27.79CR(44.60CR~ Gross)
👉KA:- 2.60Cr
👉Hindi+ROI: 5.05Cr
👉OS: 9.15Cr
Total WW:- 44.59CR(81.40CR~ Gross)