గతవారం విడుదలైన సుందరకాండ చిత్రం ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్స్ చేసింది. వినాయక చవితి స్పెషల్ గా సుందరకాండ వస్తే.. ఆతర్వాత రెండు రోజులకు రెండు చిన్న చిత్రాలు వచ్చాయి. ఇక ఈ వారం అనుష్క శెట్టి ఘాటీ తో పాటుగా లిటిల్ హార్ట్స్ అనే చిత్రము, తమిళనాట మురుగదాస్ తెరకెక్కించిన శివకార్తికేయన్ మదరాసి చిత్రాలు సెప్టెంబర్ నెలకు థియేటర్స్ లో మొదటివారం అంటే సెప్టెంబర్ 5న బోణి కొట్టబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సీరిస్ ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03
ఇన్స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) సెప్టెంబరు 05
హాట్ స్టార్
ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 01
లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) సెప్టెంబరు 03
అమెజాన్ ప్రైమ్
ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబరు 01
సన్ నెక్స్ట్
సరెండర్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 04
ఫుటేజ్ (మలయాళ సినిమా) సెప్టెంబరు 05
అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05
కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05
ఆపిల్ ప్లస్ టీవీ
హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05
ఎమ్ఎక్స్ ప్లేయర్
రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06