ఈ వారం ఓటీటీ చిత్రాలు-వెబ్ సిరీస్ లు
This Week OTT Movies and Web Seriesఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీస్ అలాగే వెబ్ సీరీస్ లు విడుదలయ్యాయి. రెండు రోజుల క్రితమే పవన్ హరి హర వీరమల్లు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తే.. ఈ శుక్రవారం విజయ్ సేతుపతి-నిత్య మీనన్ ల సార్ మేడం స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో:
హరి హర వీర మల్లు( తెలుగు) – ఆగస్టు 20
మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 18
సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22
ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22
ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22
పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
ఆహా :
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) – ఆగస్టు 22
జియో హాట్‌స్టార్:
ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22
పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
నెట్‌ఫ్లిక్స్:
మారిషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22
కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18
ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18
అమెరికాస్ టీమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 19
ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21
ఫాల్ ఫర్ మీ (జర్మన్ మూవీ) – ఆగస్టు 21
గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) – ఆగస్టు 21
హోస్టేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21
ద 355 (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 21
అబాండడ్ మ్యాన్ (టర్కిష్ మూవీ) – ఆగస్టు 22
ఏయిమా (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
మా (హిందీ సినిమా) – ఆగస్టు 22
ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22
బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23
జీ5:
ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22
సోదా (కన్నడ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
సన్ నెక్స్ట్:
కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) – ఆగస్టు 22
లయన్స్ గేట్ ప్లే
వుడ్ వాకర్స్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22
This Week OTT Movies and Web Series List







































