టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలుగు ఫిలిం ఫెడరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్.. తమకు వేతనాలు (30%) పెంచాలనే డిమాండ్ ను లేవనెత్తారు.
తమకు వేతనాలు (30%) పెంచి ఇస్తేనే, అలా ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు. అంతేకాకుండా పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే పే చేయాలని డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.