Advertisementt

కింగ్ డమ్ అనుకుంటే వార్ 2 ఇచ్చారు

Sat 05th Jul 2025 12:18 PM
naga vamsi  కింగ్ డమ్ అనుకుంటే వార్ 2 ఇచ్చారు
Naga Vamsi, has bought the Telugu theatrical rights of War 2 కింగ్ డమ్ అనుకుంటే వార్ 2 ఇచ్చారు
Advertisement
Ads by CJ

నిర్మాత నాగవంశీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్ డమ్ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసారు. కారణం జులై 4 నుంచి కింగ్ డమ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పటివరకు కొత్త డేట్ లాక్ చెయ్యలేదు. తాజాగా  The Hunt is Locked!! At 11:08 AM ~ The roar becomes a reckoning 🐅అంటూ నాగవంశీ వేసిన ట్వీట్ చూసి కింగ్ డమ్ రిలీజ్ డేట్ లాక్ చేసి ఉంటారని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ అభిమానులను నాగవంశీ నిరాశపరిచారు. 

కింగ్ డమ్ అప్ డేట్ వదిలేసి తను వార్ 2 తెలుగు హక్కులు దక్కించుకున్న అప్ డేట్ ను నాగవంశీ పంచుకున్నారు. అరవింద సమెత, దేవర చిత్రం తర్వాత హ్యాట్రిక్ రిలీజ్ గా వార్ 2 ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్టుగా అద్భుతమైన వీడియో తో నాగవంశీ అఫీషియల్ గా ప్రకటించారు. 

ప్రియమైన అభిమానులారా... సిద్ధంగా ఉండండి! మీరు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ని  చూడబోతున్నారు... ఈ ఆగస్టు 14న అందరం కలిసి సెలబ్రేషన్స్ ను జరుపుకుందాం మరియు దానిని ఉత్సాహంగా జరుపుకుందాం 🔥🔥 అంటూ నాగవంశీ ట్వీట్ చేసాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ అన్న అంటూ గ్రీక్ గాడ్ హృతిక్, దర్శకుడు ఆయాన్ ముఖర్జీ, నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్ కి నాగవంశీ సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పారు. 

Naga Vamsi, has bought the Telugu theatrical rights of War 2 :

Sithara Entertainments, led by Naga Vamsi, has bought the Telugu theatrical rights of War 2 

Tags:   NAGA VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ