Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

Mon 30th Jun 2025 11:24 PM
thammudu  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు
This week theater and OTT films ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత రెండు వారాలుగా కుబేర, కన్నప్ప చిత్రాలు ఆడియన్స్ కు కాస్త ఊరటనిచ్చాయి. కుబేర కు, కన్నప్ప కు వచ్చిన టాక్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ వైపు కదిలారు. మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసులో హుషారు వచ్చింది. అదే ఊపులో ఈ వారం కూడా క్రేజీ చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో నితిన్‌ తమ్ముడు, సిద్దార్థ్ 3బీహెచ్‌ ఈ రెండు చిత్రాలు జులై 4 శుక్రవారం విడుదలకు రెడీ అయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే కొత్త చిత్రాలు అండ్ వెబ్ సిరీస్ లు 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

హెడ్‌ ఆఫ్‌ స్టేట్‌- జులై 2

డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా

ఉప్పు కప్పురంబు- జులై 4

నెట్‌ఫ్లిక్స్‌

బిచ్‌ వర్సెస్‌ రిచ్‌ -జులై 3

ది శాండ్‌మ్యాన్‌ -జులై 3

ది ఓల్డ్‌ గార్డ్‌2 – జులై 2

జీ5

కాళీధర్‌ లపతా (మూవీ) జులై 4

సోనీలివ్‌

ది హంట్‌: ది రాజీవ్‌గాంధీ అస్సాస్సినేషన్‌ కేస్‌- జులై 4

జియో హాట్‌స్టార్‌

క్యాంపైన్‌ – జూన్‌ 30

గుడ్‌ వైఫ్‌- జులై 4

లా అండ్‌ ద సిటీ – జులై 5

This week theater and OTT films:

This week theater and OTT releases

Tags:   THAMMUDU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ