Advertisementt

ఓ రేంజ్ లో సమంత గ్లామర్ రచ్చ

Sat 28th Jun 2025 09:54 AM
samantha  ఓ రేంజ్ లో సమంత గ్లామర్ రచ్చ
Samantha glamour pics viral ఓ రేంజ్ లో సమంత గ్లామర్ రచ్చ
Advertisement
Ads by CJ

సినిమాలకు బిగ్ బ్రేక్ తీసుకున్న సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తుంది. సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ ఆగిపోయింది అనే వార్తలు స్ప్రెడ్ అవడము, ఆగలేదు షూటింగ్ ప్రోగ్రెస్ లోనే ఉంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇవ్వడము చూసాం. సమంత సినిమాలను ఒప్పుకోకుండా సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ మాత్రం వేరే లెవల్లో చేస్తుంది. 

తాజాగా GQ అవార్డ్స్ లో సమంత గ్లామర్ షో వేరే లెవల్ అనాలి. బాలీవుడ్ హీరోయిన్స్ పద్దతిగా స్టయిల్ గా కనిపిస్తే సమంత మాత్రం హాలీవుడ్ నటీమణుల రేంజ్ లో గ్లామర్ రచ్చ చేసింది. అయితే సమంత లో గ్లో మాత్రం మిస్ అయ్యింది. టూ మోడ్రెన్ డ్రెస్ లో సమంత హాట్ గా అద్దరగొట్టింది. 

సమంత టూ మచ్ గ్లామర్ షో చూసి అందరూ షాకవుతున్నారు. అదలా ఉంటే సమంత కొద్దిరోజులుగా దర్శకుడు రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా సమంత మాత్రం మౌనం వహిస్తుంది. 

Samantha glamour pics viral:

Samantha Ruth Prabhu latest photos viral

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ