Advertisementt

బెట్ కాస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Thu 26th Jun 2025 05:28 PM
war 2  బెట్ కాస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
NTR goes full beast mode in War 2 poster బెట్ కాస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ కోసం ముంబై ఫ్లైట్ ఎక్కారు.. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వార్ 2 కొత్త లుక్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. రీసెంట్ గానే వార్ 2 డబ్బింగ్ ఫినిష్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో  బిజీగా వున్న సమయంలో వార్ 2 ఐమాక్స్ అప్ డేట్ తో పాటుగా ఎన్టీఆర్, కియారా అద్వానీ, హృతిక్ రోషన్ ల వార్ 2 పోస్టర్స్ వదిలారు. 

ఇక వార్ 2 ప్రొమోషన్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ బెట్ కాస్తున్నారు. బెట్ కాస్తున్నా ఇలాంటి వార్ ని మీరెప్పుడు చూసి ఉండరు. కౌండౌన్ మొదలు పెట్టండి అంటూ ఎన్టీఆర్ వార్ 2 50 రోజుల విడుదల కౌండౌన్ పోస్టర్స్ ని పోస్ట్ చేసారు. కియారా, ఎన్టీఆర్, హృతిక్ లో వార్ 2 లుక్స్ పై ఆయా అభిమానులు హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు. 

NTR goes full beast mode in War 2 poster:

War 2 posters release: Countdown begins 

Tags:   WAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ