Advertisement

కుబేర వీకెండ్ కలెక్షన్స్

దర్శకుడు శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కించిన కుబేర ఈ శుక్రవారం విడుదలై బాక్సాఫీసు దగ్గర నిర్మాతలకు కుబేర కటాక్షంలా మారింది. కుబేర కి వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్, క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ అన్ని కుబేర కలెక్షన్స్ పెరగడానికి కలిసొస్తున్నాయి. ఎన్నో నెలల తర్వాత బాక్సాఫీసు దగ్గర కాసుల గాలుల, ప్రేక్షకుల కిలకిలలు కనిపిస్తున్నాయి. ఇక మూడు రోజుల కుబేర కలెక్షన్స్ ఏరియాల వారీగా.. 

రెండు తెలుగు రాష్ట్రాల కుబేర మూడు రోజుల కలెక్షన్స్ 

ఏరియా     కలెక్షన్స్ 

Nizam:         9.20Cr

Ceeded:      2.76Cr

UA:              3.31Cr

East:           1.64Cr

Krishna:     1.51Cr

Guntur:       1.49Cr

West:          1.11Cr

Nellore:          79L

వరల్డ్ వైడ్ కుబేర మూడు రోజల కలెక్షన్స్ 

Telugu States- 37.45Cr

Tamilnadu – 13.45Cr

Karnataka- 6.18Cr

Kerala – 0.73Cr

Hindi+ROI – 1.40Cr

Overseas – 20.85CR****approx

Total WW collection – 80.06CR(40.45CR~ Share)

Kuberaa 3 days world wide collections

Kuberaa Weekend collections
kuberaa