Advertisementt

కోలీవుడ్ హీరో ఇంట్లో ఐటి సోదాలు

Wed 18th Jun 2025 05:22 PM
arya  కోలీవుడ్ హీరో ఇంట్లో ఐటి సోదాలు
IT raid at actor Arya residence కోలీవుడ్ హీరో ఇంట్లో ఐటి సోదాలు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటి సోదాలు అనే వార్త కోలీవుడ్ నుంచి సోషల్ మీడియా వరకు తెగ హైలెట్ అయ్యింది. ఈరోజు బుధ‌వారం ఉద‌యం నుంచి ఐటి అధికారులు ఆర్య ఇంట్లోనే కాకుండా ఆయ‌న‌కు సంబంధించిన సీ షెల్ రెస్టారెంట్ బ్రాంచ్‌ల్లో కూడా భారీ బందోబస్త్ మద్యన దాడులు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. 

పోలీసుల బందోబ‌స్తుతో ఐటి అధికారులు ఆర్య ఇళ్ళు, హోటల్స్ లో ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఆర్య కొన్నాళ్లుగా ట్యాక్స్ ఎగ‌వేత నేప‌థ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అన్నా న‌గ‌ర్, వేల‌చ్చేరి స‌హా చెన్నైలోని ప‌లు సీ షెల్ బ్రాంచ్‌ల్లో ఈ దాడులు జరిగాయి.

అయితే తన సీ షెల్ రెస్టారెంట్ల‌ను గతంలో అమ్మేసాను అని, ప్రస్తుతం తనకు ఆ రెస్టారెంట్స్ తో ఎలాంటి సంబంధం లేద‌ని ఆర్య ఐటి అధికారులకు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. 

IT raid at actor Arya residence:

Tamil Actor Arya Residence Raided by Income Tax Officials

Tags:   ARYA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ