Advertisementt



ప్రస్టేషన్ లో పవన్ ఫ్యాన్స్

Tue 10th Jun 2025 12:24 PM
hari hara veera mallu  ప్రస్టేషన్ లో పవన్ ఫ్యాన్స్
Hari Hara Veera Mallu: The Confusion Continues ప్రస్టేషన్ లో పవన్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

పవన్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోతున్నారు. కారణం హరి హర వీరమల్లు విడుదల దగ్గరకు వచ్చినట్టే వచ్చి పదే పదే పోస్ట్ పోన్ అవడమే. రేపు గురువారం విడుదల కావాల్సిన హరి హర వీరమల్లును పోస్ట్ పోన్ చేశారు మేకర్స్, మరోపక్క వీరమల్లు ఓటీటీ పార్ట్నర్ ప్రెజర్,  అభిమానుల ఫ్రస్టేషన్ నడుమ వీరమల్లు మేకర్స్ నలిగిపోతున్నారు. 

సోషల్ మీడియాలో చూస్తే హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ పై కామెడీ మీమ్స్, సందట్లో సడేమియా అన్నట్టుగా హరి హర వీరమల్లు ఈ నెల 27 న వస్తుంది, కాదు జులై 4 న వస్తుంది, కాదు కాదు మరో తేదీ అంటూ రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టడం మేకర్స్ కి తలనొప్పిలా తయారైంది. 

ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్టేట్ అవుతున్నారు. త్వరగా హరి హర వీరమల్లు ని రిలీజ్ చెయ్యాలనే డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. హరి హర వీరమల్లు రిలీజ్ వార్తలపై ఊహాగానాలను నమ్మొద్దు త్వరలోనే రిలీజ్ తేదీ ఇస్తామని మేకర్స్ చెబుతున్నారు, అదేదో త్వరగా జరిగితే ఫ్యాన్స్ కూల్ అవుతారు. 

Hari Hara Veera Mallu: The Confusion Continues:

Hari Hara Veera Mallu new Release Date Loading

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ