Advertisementt

SSMB 29 అఫర్ ని కాదనుకున్న స్టార్ హీరో

Mon 09th Jun 2025 04:14 PM
vikram  SSMB 29 అఫర్ ని కాదనుకున్న స్టార్ హీరో
Kollywood Star rejects SSMB 29 SSMB 29 అఫర్ ని కాదనుకున్న స్టార్ హీరో
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి పిలిచి ఆఫర్ ఇస్తే ఏ హీరో అయినా వదులుకుంటారా, అస్సలు వదులుకోరు, కానీ ఇప్పుడొక కోలీవుడ్ స్టార్ హీరో రాజమౌళి SSMB 29 లో అవకాశం ఇస్తే కాదన్నారట. అదే సెన్సేషనల్ హాట్ టాపిక్ అయ్యింది. రాజమౌళి ఆఫర్ ని అలా ఎలా తిరస్కరించవయ్యా అంటూ  ఆయన అభిమానులు తల పట్టుకుంటున్నారు. 

కొన్నేళ్లుగా సక్సెస్ కోసం తహతహలాడుతున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రం కి రాజమౌళి SSMB 29 కోసం ఆఫర్ చెయ్యగా విక్రమ్ రాజమౌళి ఆఫర్ ని సున్నితంగా  తిరస్కరించారనే వార్త తెగ వైరల్ అయ్యింది. అయితే విక్రమ్ ఆ పాత్రను కాదు అనడానికి, రాజమౌళి లాంటి దర్శకుడి ఆఫర్ ని తిరస్కరించడానికి కారణం ఆ కేరెక్టర్ నెగెటివ్ గా ఉండడమే అంటున్నారు. 

విక్రమ్ వదులున్న ఆ పాత్ర మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ని వరించింది అని తెలుస్తుంది. అయితే విక్రమ్ అభిమానులు మాత్రం రాజమౌళి ఇచ్చిన అవకాశాన్ని విక్రం వదులుకోకుండా ఉండాల్సింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Kollywood Star rejects SSMB 29:

Did Vikram rejected SSMB29 for this reason

Tags:   VIKRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ