Advertisementt

హీరో గానే చెయ్యాలా ఏంటి

Fri 06th Jun 2025 04:43 PM
manchu manoj  హీరో గానే చెయ్యాలా ఏంటి
What should I do as a hero హీరో గానే చెయ్యాలా ఏంటి
Advertisement
Ads by CJ

నిజమే హీరోగానే చేస్తేనే ఫ్యూచర్ ఉంటుందా, ఎంతమంది హీరోల నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారి సక్సెస్ అవ్వలేదు. అంతెందుకు నిన్నగాక మొన్న భైరవం చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ లు బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన ఫ్రెండ్ కేరెక్టర్ లో నటించారు. హీరోలాంటి కేరెక్టర్స్, కానీ హీరోలు కాదు. 

మంచు మనోజ్ కాస్త నెగెటివ్ టచ్ ఉన్న కేరెక్టర్, ఇక నారా రోహిత్ ది డీసెంట్ కేరెక్టర్, వీరిద్దరూ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. గజపతి కేరెక్టర్ లో మంచు మనోజ్ ని చూసాక హీరోగానే చెయ్యాలా ఇలాంటి కేరెక్టర్స్ పడితే చాలవా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. 

నారా రోహిత్ కానీ, మంచు మనోజ్ కానీ ఇద్దరూ భైరవం చిత్రం లో ఎలాంటి ఈగో లేకుంకుండా నటించేసారు. ఇద్దరికి బెల్లంకొండ శ్రీనివాస్ తో సమానమైన స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ, కేరెక్టర్స్ పరంగా డిఫ్రెంట్ గా ఉన్నాయి. ఇలాంటి కేరెక్టర్స్ వస్తే అవకాశాలు లేని రాని హీరోలు అందిపుచ్చుకుని కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చు. 

What should I do as a hero:

Manchu Manoj and Nara Rohith in Bhairavam

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ