క్యూట్ గా కూర్చున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor Cute Look goes viralJanhvi Kapoor Cute Look goes viral

బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అద్దిరిపోయే డ్రెస్సులతో మెస్మరైజ్ చేసింది. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందంతో జాన్వీ కపూర్ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మొదటిసారి మెరిసిన జాన్వీ కపూర్ అక్కడ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. 

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే జాన్వీ కపూర్.. తాజాగా ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది. మంచి డిజైనర్ వేర్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో లూజ్ హెయిర్ తో సింపుల్ గా ఉన్నా ఆమె తాజా చిత్రం అద్భుతంగా ఉంది. నేచురల్ బ్యూటీలా భలే కూర్చుంది జాన్వీ క్యూట్ గా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

సౌత్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఆ వెంటనే మరి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో పెద్ది లో నటిస్తుంది. ప్రస్తుతం పెద్ది షూటింగ్ జరుగుతుంది.  

Janhvi Kapoor New Look goes viral

janhvi kapoor