ఈ వారం థియేటర్ - ఓటీటీ చిత్రాలు

This Week Theatrical And OTT ReleasesThis Week Theatrical And OTT Releases

గత వారం నిరాశపరిచే సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. చిన్న సినిమాలు, అలా థియేటర్స్ లోకి వచ్చి ఇలా మాయమైపోతున్నాయి. వేసవి సెలవలు కరిగిపోతున్నాయి. ఇక ఈ వారం కూడా చిన్న చితక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అందులో హిందీ డబ్బింగ్ మూవీ కేసరి చాప్టర్ 2, వైభవం, మరో డబ్బింగ్ చిత్రం ఏస్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ల లిస్ట్ 

ఆహా:

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మే 23

ఈటీవీ విన్‌ :

కథాసుధ: కాలింగ్‌ బెల్‌ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్‌ :

ల్యాండ్‌ మ్యాన్‌ (వెబ్‌సిరీస్‌) మే 21 

హార్ట్‌బీట్‌2 (తెలుగు సిరీస్‌) మే 22 

ఫైండ్‌ ది ఫర్జీ (హిందీ రియాల్టీ షో) మే 23 

నెట్‌ ఫ్లిక్స్‌ :

సారా సిల్వర్‌మ్యాన్‌ (హాలీవుడ్‌) మే 20 

రియల్‌ మెన్‌ (వెబ్‌సిరీస్‌) మే 21 

ది వైల్డ్‌రోబో (యానిమేషన్‌) మే 24 

అమెజాన్‌ ప్రైమ్‌ :

మోటార్‌ హెడ్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 20 

This Week Theatrical And OTT Releases List

ace