Advertisementt

అమ్ములు హ్యాపీ బర్త్ డే అంటోన్న తారక్

Wed 26th Mar 2025 11:45 AM
ntr  అమ్ములు హ్యాపీ బర్త్ డే అంటోన్న తారక్
Happy Birthday Ammalu - Jr NTR Wishes toWife Pranathi అమ్ములు హ్యాపీ బర్త్ డే అంటోన్న తారక్
Advertisement
Ads by CJ

నేడు మార్చ్ 26 యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బర్త్ డే. 2011 లో ప్రణతి ని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ మార్చ్ 26 ఆమె బర్త్ డే కి ప్రేమగా ట్రీట్ ఇవ్వడమే కాదు స్పెషల్ గా విష్ కూడా చేస్తారు. ఈసారి అది జపాన్ లో జరిగింది. గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ జపాన్ లో దేవర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. 

దేవర చిత్రం జపాన్ లో మార్చ్ 28 న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ భార్య ప్రణతితో సహా జపాన్ వెళ్లారు. అక్కడే గత రాత్రి ప్రణతి బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. అంతేకాదు భార్య ప్రణతితో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసిన పిక్స్ వదులుతూ అమ్ములు.. హ్యాపీ బర్త్ డే అంటూ క్యూట్ గా క్యాప్షన్ కూడా పెట్టారు. 

ఇక ఎన్టీఆర్ మార్చ్ 28 న జపాన్ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారు. రాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం బెంగుళూరు బయలుదేరి వెళతారు, మార్చ్ 29 నుంచి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.  

Happy Birthday Ammalu - Jr NTR Wishes toWife Pranathi:

Tarak birthday wishes to wife Pranathi

Tags:   NTR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ