Advertisementt

గేమ్ చేంజర్ భామ వెరైటీ లుక్

Tue 28th Jan 2025 05:52 PM
kiara advani  గేమ్ చేంజర్ భామ వెరైటీ లుక్
Kiara Advani new look viral గేమ్ చేంజర్ భామ వెరైటీ లుక్
Advertisement
Ads by CJ

సౌత్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఏ ఒక్క హీరో ఆమెకి హిట్ ఇవ్వలేదు. అసలు సౌత్ లో ఏ బాలీవుడ్ భామకు కియారా కు ఎదురైన పరిస్థితి ఎదురై ఉండదు. సౌత్ లో స్టార్ హీరోలైన మహేష్ బాబు తో ఒక సినిమా, రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేసిన కియారా కు ఆ మూడు సినిమాలు నిరాశపరిచే రిజల్ట్స్ ఇచ్చాయి. రీసెంట్ గా వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా కియారకు బిగ్ షాకే ఇచ్చింది. 

గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ బ్యూటిఫుల్ గా, గ్లామర్ గా కనిపించింది. సాంగ్స్ లో అందాల ఆరబోతతో నిజంగా చూపురులను కనువిందు చేసింది. కానీ గేమ్ చేంజర్ కి కియారా చీర్ గర్ల్ కిందే మిగిలిపోయింది. గేమ్ చేంజర్ విడుదల తర్వాత అమ్మడు రేంజ్ పెరుగుతుంది అనుకుంటే.. సౌత్ లో అమ్మడుకి వరసగా షాక్ లే. 

ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేసే కియార అద్వానీ తాజాగా వదిలిన పిక్ చూస్తే మతి పోవాల్సిందే. వైట్ కలర్ వెరైటీ డ్రెస్ లో కియారా కనిపించింది. కాస్త కొత్తగా, నిజంగా కియారా వెరైటీ లుక్ లో అద్దరగొట్టేసింది. 

Kiara Advani new look viral:

Kiara Advani new glamour look goes viral

Tags:   KIARA ADVANI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ