సోషల్ మీడియాలో జాన్వి కపూర్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఎక్కువగా గ్లామర్ ఫొటో షూట్స్ కనిపిస్తాయి. అందాలు ఆరబొయ్యడంలో పి హెచ్ డి చేసిందా అనేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఉంటుంది. అయితే సోషల్ మీడియా ఫోటో షూట్స్ కి క్వైట్ అపోజిట్ గా ఆమె టెంపుల్ షూట్స్ ఉంటాయి.
తిరుపతి శ్రీవారి దర్శనానికి తెలుగింటి ఆడపడుచులా చీరకట్టులో, హాఫ్ శారీ లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. తిరుమతి మాత్రమే కాదు ఏ టెంపుల్ కి వెళ్లినా జాన్వీ కపూర్ చీరకట్టు స్పెషల్ గా కనిపిస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ కాటన్ చీరలో అదరగొట్టేసింది.
తెల్ల కాటన్ చీరలో కూల్ గా కనిపించింది. కేరళ పచ్చదనంలో ప్రకృతి దేవతలా ఒదిగిపోయింది. అందమైన శిరోజాలను సరిచేస్తూ ముడి వేస్తూ ఒద్దికగా కళ్లు తిప్పుతూ బ్యూటిఫుల్ గా కనిపించింది. ఓ సినిమా విషయమై కేరళలో సేద తీరుతుంది. అక్కడ ప్రకృతి ఒడిలో ఛిల్ అవుతూ.. మెరిసిపోయింది జాన్వీ.




 
                     
                      
                      
                     
                     సింగపూర్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
 సింగపూర్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు

 Loading..
 Loading..